చిన్న మున్సిపాలిటీల్లోఉపాధి పనులు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దేశంలోని చిన్న మున్సిపాలిటీల్లో ఉపాధి హామీ పథకం అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.