భూ సమస్యలకు సమగ్ర సర్వేనే పరిష్కారం!.. శాటిలైట్ ఇమేజెస్తో సరిహద్దులు

రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్‌‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్షేత్రస్థాయిలో పెను సవాళ్లను విసురుతున్నది. భూమి అమ్మకం, కొనుగోలు సమయంలోనే సర్వే నిర్వహించి మ్యాప్ ఇవ్వాలనే నిబంధన సరిహద్దు వివాదాలకు ఆజ్యం పోస్తోంది