ఆర్టీసీ రైట్ రైట్...సమ్మె విరమణ.. అర్థరాత్రి నుంచి రోడ్డెక్కిన బస్సులు

మంత్రులతో ఆర్టీసీ కార్మికులు  జరిపిన చర్చలు ఫలించాయి.  ప్రధాన డిమాండ్లకు సర్కారు ఓకే చెప్పడంతో సమ్మె విరమిస్తున్నట్టు శుక్రవారం అర్ధరాత్రి కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది.