TGSRTC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలు. దరఖాస్తు ఎలా అంటే..?

తెలంగాణ ఆర్టీసీ తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంటోది. కార్మికుల సమ్మె క్రమంలో బస్సులన్నీ బంద్ అయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా.. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకునేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. డిపోల మేనేజర్లను ఆశ్రయించి దరఖాస్తు చేసుకోవాలి.