బీఆర్ఎస్నేతల అరెస్ట్..రఘునాథపల్లి స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ధర్నా

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను యాదాద్రి, జనగామ జిల్లాల పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని యాదాద్రి జిల్లా ఆలేరు వద్ద అరెస్ట్ చేసి వలిగొండ పోలీస్ స్టేషన్కు తరలించారు.