ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఖాళీ స్థలం ఉంటే చాలు.. లక్షల్లో సంపాదించొచ్చు.. ఎలా అంటే?

రహదారి పక్కన భూమి ఉన్న వారికి తెలంగాణ ప్రభుత్వం అదరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎలాంటి కష్టం లేకుండా డబ్బులు సంపాధించే ఛాన్స్ కల్పిస్తోంది. రోజురోజుకూ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, TGREDCO రాష్ట్రవ్యాప్తంగా 1000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భూస్వాముల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం