అందుకే నన్ను BRS నుంచి గెంటేశారు.. అసలు విషయం బయటపెట్టిన కవిత
బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడంపై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతి గురించి మాట్లాడినందుకే తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారని అన్నారు.