RCB హోంగ్రౌండ్లో భద్రతా లోపం.. సీసీటీవీ కెమెరాల ధ్వంసం.. ఇద్దరు అరెస్ట్!

ఐపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా కొనసాగుతున్న సమయంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం మరోసారి వార్తల్లోకెక్కింది. 18 ఏళ్ల తర్వాత గతేడాని ఆర్సీబీ ట్రోఫీ గెలిచింది. ఆ తర్వాత నిర్వహించిన విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. ఆ ఘటన ఇంకా మర్చిపోక ముందే మరో వార్త ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.