Theater Movies: ఈ వారం థియేటర్లలో దుమ్మురేపే సినిమాలు.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ

ఈ వారం (ఏప్రిల్ 30 & మే1న) థియేటర్లలో అదిరిపోయే సినిమాలు వస్తున్నాయి. గడిచిన రెండు వారలు సౌండ్ లేక చతికిలపడ్డ థియేటర్లు, ఈ వారంతో దుమ్మురేగనున్నాయి. మోస్ట్ అవైటెడ్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు ప్రేక్షకులకు ఫుల్ వినోదాన్ని అందించనున్నాయి. అందులో యాక్షన్, కామెడీ, దేశభక్తి, బయోపిక్.. వంటి అన్నీ రకాల జోనర్లలో స