100 మీటర్ల దూరంలో సువేందు ర్యాలీ.. ఆగ్రహంతో స్టేజీ దిగి వెళ్లిపోయిన మమతా బెనర్జీ

బెంగాల్ ఎన్నికల క్లైమాక్స్ మొదలయ్యే ముందే.. కంచుకోటలో దీదీకి ఊహించని షాక్ ఎదురైంది. తన సొంత ఇలాకాలో సభ నిర్వహిస్తున్న మమతా బెనర్జీకి.. కేవలం 100 మీటర్ల దూరంలోనే సువేందు అధికారి ర్యాలీ నిర్వహించారు. లౌడ్‌స్పీకర్ల చప్పుడు, మైకుల చప్పుళ్లతో దీదీ మాట్లాడే మాటలు ఎవరికీ వినిపించకుండా చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. స్టేజీ మీద నుంచి దిగి వెళ్లిపోయారు. సీఎం దిగిపోవడంతో.. టీఎంసీ కార్యకర్తలు బీజేపీ ర్యాలీ వద్దకు వెళ్లి గందరగోళం సృష్టించారు.