MegaStar: చిరంజీవి-బాబీ #Mega158 లుక్ టెస్ట్ పూర్తి.. 'కాకాజీ'గా బాస్ ఊరమాస్ అవతారం!

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ '#Mega158'. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ పై రకరకాల ఊహాగానాలు వినిపించారు. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ ఇద్దరి కలయికతో ఈ చిత్రం వస్తోంది .