హర్మూజ్‌ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు.. ససేమిరా అంటోన్న ట్రంప్

పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై అమెరికా , ఇరాన్ మధ్య జరగాల్సిన రెండో దశ చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. గతవారం ఇస్లామాబాద్ వేదికగా ఈ చర్చలు జరగాల్సి ఉండగా.. చివరి నిమిషంలో తమ ప్రతినిధులు రావడం లేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అటు, ఇరాన్ విదేశాంగ మంత్రి పాక్ వచ్చి.. అమెరికా ప్రతినిధులు రాకుండానే వెళ్లిపోయారు. అయితే, యుద్ధం ముగింపునకు ఇరాన్ మూడు ప్రతిపాదనలను అమెరికా ముందు ఉంచింది. దీనిపై ట్రంప్ అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది.