ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. నర్సంపేటలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న కోలా శంకర్ గౌడ్ ఫొటోకు డిపో ఎదుట బీసీ సంక్షేమ సంఘం, ఆర్టీసీ జేఏసీ నాయకులతో కలిసి ఆయన నివాళులర్పించారు.