తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ సెగ.. పుకార్లతో పానిక్ బయ్యింగ్.. అప్రమత్తమైన తెలంగాణ సర్కార్!

తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం కనిపిస్తున్న క్యూలైన్లు, నో స్టాక్ బోర్డులు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఈ ఇంధన సెగ, ఇప్పుడు తెలంగాణ సరిహద్దు జిల్లాల మీదుగా రాష్ట్రవ్యాప్త చర్చకు దారితీసింది. అసలు ఈ పరిస్థితికి కారణం ఇంధన కొరత కాదు, కేవలం పానిక్ బయ్యింగ్ (భయంతో కొనుగోలు చేయడం), ధరల వ్యత్యాసమేనని తాజా లెక్కలు చెబుతున్నాయి.