అనంతపురంలో మరో వలపువల.. ఇన్స్టాగ్రామ్లో వల వేసి దోపిడి

అనంతపురంలో మరో వలపువల వెలుగులోకి వచ్చింది. గుత్తికి రావాలంటూ పల్నాడుకు చెందిన యువకుడికి ఇన్ స్టాగ్రామ్లో కర్నూలు జిల్లా జొన్నగిరికి చెందిన యువతి వలపు వల వేసింది. పల్నాడు నుంచి గుత్తికి యువకుడు చేరుకున్నారు.