భూఆక్రమణదారులతో ఈవో చర్చలు

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన ఏపీలోని ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో ఉన్న భూములను ఆక్రమించిన రైతులతో ఆలయ ఈవో దామోదర్​రావు సోమవారం చర్చలు జరిపారు.