యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ రాస్తారోకో

యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్​ చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల ముత్యంపేటలో రైతులతో కలిసి రాస్తారోకో చేశారు.