కోహ్లీ మాట్లాడుతుండగా అల్లరి.. లొల్లి చేయొద్దని బ్రతిమాలిన విరాట్.. వీడియో వైరల్

Virat Kohli: మైదానంలో ఎంతో అగ్రెసివ్‌గా ఉండే కోహ్లీ, బయట ఎంత సరదాగా, హుందాగా ఉంటారో అందరికి తెలిసిందే. అయితే, ఈరోజు (2026, ఏప్రిల్ 28న) ఢిల్లీలోని ఆర్కెపురం (RK Puram)లో గత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS) సందర్శనలో ఈ రన్ మెషిన్ ఒక సాఫ్ట్ సైడ్‌ను చూపించారు.