పెళ్లికి ముందే గర్భం దాల్చా.. అందుకే అర్జంటుగా పెళ్లి చేసుకున్నాం.. ప్రెగ్నెన్సీపై నోరు విప్పిన బాలీవుడ్ నటి!

బాలీవుడ్ నటి నేహా ధుపియా సినీప్రియులకు సుపరిచితమే. హిందీ చిత్రాల్లోనే కాదు తెలుగులోనూ నటించి ప్రేక్షకులను మెప్పింది. అయితే 2018లో అంగద్ బేడీతో ఆమె వివాహం బాలీవుడ్ వర్గాల్లో అప్పట్లో అదొక పెద్ద సంచలనం.. ఈ జంట ప్రేమలో ఉన్నారన్న సంగతి బయట ఎవరికి పెద్దగా తెలియదు.