సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో..11.40 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేశారు డీఆర్ ఐ అధికారులు. ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా.. ఇద్దరు మహిళ దగ్గర రూ. 11.4 కోట్ల విలువైన క్రిస్టల్ మెత్ (Amphetamine) డ్రగ్స్‌ గుర్తించారు.