TG 10th Class Results Live : మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ పదో తరగతి ఫలితాలు - లైవ్ అప్డేట్స్

Telangana SSC 10th class Results 2026 Live Updates : తెలంగాణ టెన్త్ ఫలితాలు - 2026 విడుదలకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఏప్రిల్ 29న మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి..? సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడుంటాయి..? వంటి తాజా అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోవచ్చు…