ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై స్పందించిన ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఉద్యోగుల జేఏసీ లేవనెత్తిన అంశాలపై ‘స్టేటస్ రిపోర్ట్’ అందజేయాలని అన్ని ప్రభుత్వ శాఖలను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జీఏడీ) ఆదేశించింది.