హార్మూజ్‌ను నియంత్రించే హక్కు ఇరాన్ దే...యూఎన్‌లో రష్యా రాయబారి మద్దతు

పర్షియన్ గల్ఫ్‌ను గల్ఫ్ ఆఫ్ ఒమన్‌తో కలిపే వ్యూహాత్మక హార్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణకు రష్యా అధికారికంగా మద్దతు తెలిపింది. హార్మూజ్ జలసంధిని నియంత్రించే హక్కు ఇరాన్‌కు ఉందని ఐక్యరాజ్యసమితిలో రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా అన్నారు.