జగిత్యాల జిల్లాలో బాధిత కుటుంబాలకు ఎంపీ వంశీకృష్ణ పరామర్శ

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల చనిపోయిన, రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందిన కుటుంబాలను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదివారం పరామర్శించారు.