బీఆర్‌ఎస్ లేకపోతే తెలంగాణే లేదు మాజీమంత్రి హరీశ్‌రావు
కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు, బీఆర్‌ఎస్ లేకపోతే తెలంగాణ లేదు, బీఆర్ఎస్ ఆవిర్భావంతోనే తెలంగాణ కల సాకారమైంది’ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు చెప్పారు.