ఇరాన్ దాడులతో.. అమెరికా బడ్జెట్‌కు భారీ దెబ్బ.. నాశనమైన పరికరాల ఖర్చు లక్షల కోట్లలో ఉండొచ్చని నివేదిక
పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇరాన్ చేసిన దాడులతో అమెరికా భారీగా నష్టపోనుంది. గల్ఫ్ దేశాల్లోని యూఎస్ మిలిటరీ బేస్‌లపై ఇరాన్ జరిపిన