ఢిల్లీలో విమాన ప్రమాదం..టేకాఫ్ అవుతుండగా ఇంజిన్ ఫెయిల్..స్విస్ ఫ్లైట్ లో చెలరేగిన మంటలు

ఢిల్లీ ఎయిర్ పోర్టులో విమాన ప్రమదం జరిగింది. ఢిల్లీ నుంచి జూరిచ్ వెళ్తున్న స్విస్ ఫ్లైట్ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టేకాఫ్ సమయంలో టెక్నికల్ లోపం తలెత్తడంతో మంటలంటున్నాయి.