అంగవైకల్యాన్ని జయించి.. ఎవరెస్ట్‌ను అధిరోహించిన తెలుగు తేజాలు..

చూపు లేకపోయినా, మాట రాకపోయినా, వినికిడి లోపమున్నా.. ఆత్మవిశ్వాసం ఉంటే ఆకాశమే హద్దుగా దూసుకెళ్లొచ్చు అని నిరూపించారు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి.. తెలుగు జాతి గర్వపడేలా సరికొత్త చరిత్రను సృష్టించారు.