రింకు హాఫ్ సెంచరీ.. కేకేఆర్పై మొహ్సిన్ ఖాన్ పంజా.. లక్నో ముందు స్వల్ప టార్గెట్!

LSG vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా ఏకనా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. లక్నో పేసర్ మొహ్సిన్ ఖాన్ నిప్పులు చెరిగే బంతులతో కేకేఆర్ ఇన్నింగ్స్‌ను పేకమేడలా కూల్చేశాడు.