ఏడుగురు ఎంపీలపై ‘అనర్హత’‌కు ఆప్ ఫిర్యాదు.. హర్బజన్‌కు షాకిచ్చిన పంజాబ్ ప్రభుత్వం

ఆప్‌కి చెందిన 10 మంది రాజ్యసభ ఎంపీల్లో ఏడుగురు బీజేపీలోకి ఫిరాయించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. ఓ పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారితే రాజీనామా చేయాలి. అలాకాకుండా పదవిలో కొనసాగితే అనర్హత వేటు పడుతుంది. కానీ, ఇక్కడ మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది ఫిరాయిస్తే దానిని విలీనంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఏడుగురు సభ్యుల పదవులను రద్దుచేయాలని ఆప్ ఫిర్యాదు చేసింది.