MS ధోనీ రికార్డు బద్దలు కొట్టిన సంజు శాంసన్..

Sanju Samson: ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆటగాడు సంజు శాంసన్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇవాళ (2026, ఏప్రిల్ 26న) చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ  కేవలం11  రన్స్ చేశారు.