ఆధ్యాత్మికం.. రావి చెట్టుకు పూజ.. ప్రదక్షిణలు... పాటించాల్సిన నియమాలు ఇవే..

భారతదేశంలో హిందువులు కొన్ని రకాల మొక్కలను పవిత్రమైన మొక్కలుగా భావించడంతోపాటు వాటికీ పూజలు చేస్తూ ఉంటారు. వేప, తులసి,అరటి, జిల్లేడు వంటి మొక్కలకు పూజలు చేస్తూ ఉంటారు. చాలామంది రావి చెట్టుకు పూజ చేసి ప్రదక్షిణలు చేస్తారు.  పురాణాల్లో రావి చెట్టుకు పూజ చేసే విధానం.. ఎలా ప్రదక్షిణలు చేయాలో తెలుసుకుందాం. .!