రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే : రాంచందర్ రావు

రాష్ట్రంలో తమ పార్టీ అధికారం చేపట్టేందుకు అనువైన వాతావరణం ఉందని, కార్యకర్తలు క్రమశిక్షణతో సిద్ధాంత పటిమతో ముందుకు సాగితే విజయం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు.