తిరుమల కొండ కిట కిట.. శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్ స్వామి దర్శనానికి 18 గంటల సమయం

తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతోంది.  శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టిటిడి అధికారులు తెలిపారు. తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు యాత్రికులతో నిండిపోయాయి