గణపతి లొంగిపోతారని భావిస్తున్నాం..పీఎల్జీఏ అంతరించింది: డీజీపీ శివధర్రెడ్డి

మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి త్వరలోనే లొంగిపోతారని భావిస్తున్నామని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న నలుగురు మినహా.. తెలంగాణకు సంబంధించిన మావోలు సరెండర్​అయ్యారని తెలిపారు.