బ్రాండెడ్ పేరుతో నకిలీ ఎలక్ట్రికల్ వస్తువులు..ట్రూప్ బజార్లో ఇద్దరు అరెస్ట్

ప్రముఖ కంపెనీల పేరిట నకిలీ ఎలక్ట్రికల్ వస్తువులను అమ్ముతున్న ఇద్దరిని ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.