నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలి : సుప్రీం కోర్టు

బతుకమ్మ కుంట స్థల వివాదంపై నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని హైడ్రాను సుప్రీంకోర్టు ఆదేశించింది. కుంటను యథాతథ స్థితిలో కొనసాగించాలన్న ఉత్తర్వులకు విరుద్ధంగా సుందరీకరణ పనులు చేపట్టడాన్ని సవాలు చేస్తూ సుధాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.