వెధవలకు అంతా వెధవల్లానే కనిపిస్తరు: కేసీఆర్కు సీఎం రేవంత్ కౌంటర్
తెలంగాణ విభజనపై లోక్ సభలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వివాదస్పద వ్యాఖ్యలను కాంగ్రెస్ వెధవలు అడ్డుకోలేదన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.