బాలికల్లో గర్భాశయ ముఖద్వార(సర్వేకల్) క్యాన్సర్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా అందుబాటు లోకి తీసుకొచ్చిన హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా పంపిణీ కార్యక్రమం మందకొడిగా సాగుతోంది. దీనిపై అవగాహన లేక చాలా మంది బాలికలు టీకా తీసుకునేందుకు ముందుకు రావడం లేదు.