Samantha: రాజ్ నిడిమోరుతో పెళ్లి తర్వాత సమంత ఫస్ట్ బర్త్‌డే.. 'బీస్ట్' వీడియోతో అదిరిపోయే ట్రీట్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఈరోజు (ఏప్రిల్ 28) తన 39వ పుట్టినరోజును జరుపుకుంది. అయితే ఈ ఏడాది బర్త్‌డే ఆమెకు చాలా ప్రత్యేకం. గతేడాది డిసెంబర్‌లో దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న తర్వాత సమంత జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు ఇది.