మహేష్ బాబు గ్లోబల్ మాస్టర్ ప్లాన్.. రాజమౌళి తర్వాత లైన్లో క్రేజీ డైరెక్టర్లు!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'. భారీ బడ్జెట్ తో రూపుదిద్దకుంటున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ యాక్షన్ అడ్వెంచర్ గురించి రోజుకో వార్త నెట్టింట వైరల్ అవుతోంది.