డీజిల్, పెట్రోలు కోసం గత రెండు రోజులుగా తీవ్ర ఇక్కట్లు పడిన జిల్లా ప్రజానీకానికి మంగళ వారం కాస్త ఉపశమనం లభించింది. ఆయిల్ సరఫరా కొంత మెరుగుపడింది. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో అత్యధికశాతం బంకులలో సాధారణ పరిస్థితికి చేరుకొంది.