TG SSC Results 2026 : తెలంగాణ పదో తరగతి ఫలితాలు - క్షణాల్లోనే మీ వాట్సప్‌కు మార్కుల మెమో..! ఇలా చేయండి

Telangana SSC 10th class Results 2026 : తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు విడుదలవుతాయి. విద్యార్థులు తమ ఫలితాలను మీ సేవ వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా సులభంగా పొందొచ్చు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి….