There is water.. but no one provides it. నీరుంది.. అందించేవారే లేరు

There is water.. but no one provides it. ఎస్‌.కోట నియోజకవర్గంలోని విజయరామసాగరం, నాగారాయడు చెరువు, చిలకల గెడ్డపై మినీ రిజర్వాయర్‌లు నిర్మిస్తే వేలాది ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. ఇదే విషయాన్ని ఆ ప్రాంతాల రైతులు అనేకసార్లు నేతలు, అధికారులకు విన్నవించారు. నేతలేమో చేద్దామంటున్నారు. అధికారులేమో ప్రభుత్వానికి నివేదిస్తామంటున్నారు. సంవత్సరాలుగా కార్యాచరణ మాత్రం లేదు. ఈ ప్రభుత్వంలోనైనా కదలిక వస్తుందేమోనని రైతులు ఆశతో ఉన్నారు.