డిఫరెంట్ లీగ్.. సేమ్ టేబుల్.. టాలీవుడ్ హీరోలతో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్!

ప్రస్తుతం IPL 2026 ఫీవర్ తారాస్థాయికి చేరుకుంది. ప్రతి రోజుమైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంటే, సోషల్ మీడియాలో మాత్రం ఒక ఫోటో నెట్టింట సెగలు పుట్టిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ డాషింగ్ ఓపెనర్ పృథ్వీ షా, టాలీవుడ్ దిగ్గజాలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్‌లతో కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు