రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై రౌడీల ఊచకోత.. 'ది బ్లాక్ గోల్డ్' కోసం ఆయుధం పట్టిన సంయుక్త!

మలయాళి ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ తన నటన, గ్లామర్ తో తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. తన చిత్రాల్లో తన నటనతో మెప్పించిన ఈ 'గోల్డెన్ లెగ్' భామ, ఇప్పుడు తన పంథా మార్చుకుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. యాక్షన్ మోడ్ చిత్రంతో రెడీ అయింది.