Rinku Singh: మా మామగారు గుర్తొస్తున్నారు.. రింకు సింగ్ కాబోయే భార్య ప్రియా సరోజ్ ఎమోషనల్

Rinku Singh: ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా లక్నోలోని ఎకానా స్టేడియంలో ఓ అద్భుతమైన పోరాటం జరిగింది. లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కేకేఆర్ గెలిచింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన రింకూ సింగ్.. బ్యాట్‌తో పరుగుల సునామీ సృష్టించి జట్టును గట్టెక్కించాడు.