విద్యార్థులు ఒత్తిడిని జయించాలి: సచిన్ టెండూల్కర్..

పనిపై దృష్టిపెడితే ఒత్తిడి అధిగమించే అవకాశం ఉంటుందని క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్ అన్నారు. నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేయడం వల్లే తాను ఒత్తిడిని అధిగమించి క్రికెట్‌లో రాణించగలిగినట్లు చెప్పారు.