ఒక్క కోతిని పట్టుకుంటే రూ. 600 : మహారాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్!

పెరుగుతున్న మానవ-కోతి సంఘర్షణలను తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని చేపట్టింది. జనావాసాల్లోకి వచ్చే కోతులను సురక్షితంగా పట్టుకుని, అడవుల్లో విడిచిపెట్టే వారికి ఆర్థిక ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. అంటే నగదు బహుమతి కింద ఒక్కో కోతిని పట్టుకున్నందుకు ప్రభుత్వం రూ. 600 ఇవ్వనుంది................