అధిక లాభాల ఆశ చూపి రూ.కోటి వసూలు.. నిందితురాలి అరెస్ట్

అధిక లాభాలు వస్తాయని అమాయకులకు ఆశ చూపించి భారీ మొత్తంలో నగదు వసూలు చేసి మోసగించిన ముఠాలోని ఓ మహిళను పోలీసులు అరెస్ట్  చేశారు.